96) మీరు వెనక్కి తిరిగి ప్రక్క రోడ్డుకు వెళ్ళాలి, ఒక పాదాచారుడు మీ వెనకాల రోడ్డు దాటుతున్నాడు. అప్పుడు మీరు..?
ఎ) పాదాచారుడికి మార్గము వదులుతారు.
బి) పాదాచారుడుని ఆగమని అంటారు.
సి) పాదాచారుడిని రోడ్డు దాటమని అంటారు.
డి) పాదాచారుడు రోడ్డు దాటకముందే మీరు వాహనాన్ని వెనక్కి తిప్పుతారు.
297) మీరు ఒక కూడలినుండి, చిన్న మార్గానికి మరలాలి, ఓపాదచారుడు మీ వేనకాల రోడ్డు దాటుతున్నాడు. అప్పుడు మీరు..?
ఎ) ముందే రోడ్డు దాటుతున్న పాదాచారునికి దారి వదలండి.
బి) ఆగి,పాదాచారున్ని రోడ్డు దాటమని చెప్పండి.
సి) హారన్ వాయించి మీ ఉనికిని అతనికి తెలియజేయండి.
డి) మీరు రోడ్డు దాటండి పాదాచారుడే దారి ఇస్తాడు.
98) మీరు వాహనాన్ని నిలిపినప్పుడు?
ఎ) ఇతర వాహనాలకు అడ్డంగా వెళ్తారు.
బి) ప్రధాన రోడ్డుపై వాహనాన్ని నిలుపుతారు
సి) వాహనాన్ని గేరులోనే నిలుపుతారు.
డి) ప్రక్కలైట్లను వెలిగిస్తారు.
99) మీరు కూడలినుండి కుడివైపుకు మరలాలి కాని నిలిచి ఉన్న వాహనాలు మీకు అడ్డంగా ఉన్నాయి. అప్పుడు మీరు?
ఎ) ఆగి, ముందుదారి స్పష్టంగా కనిపించేంత వరకు నెమ్మదిగా వెళ్తారు.
బి) వేగంగా వెళ్తారు, కానీ వాహనాన్ని నిలువడానికి సిద్ధంగా ఉంటారు.
సి) హరన్ వాయిస్తారు, జవాబురాని పక్షంలో ముందుకు వెళ్తారు.
డి) ఆగి, ముందుకు వెళ్తూ మార్గాన్ని గమనిస్తారు.
100) మీరు ఒక కారును ఓవర్‌టేక్ ఎంత దూరం నుండి చేస్తారో ఒక సైకిలిస్టు కూడా అంతే దూరం నుండి చేస్తారు, ఎందుకు?
ఎ) అతను ప్రక్కకు జరగవచ్చును.
బి) అతను లైను మార్చవచ్చు.
సి) అతను సైకిల్ దిగవచ్చు.
డి) అతను కుడివైపుకు తిరగవచ్చును.