116) వాహనము నడుపుటకు ముందు మీరు గమనించవలసినవి ?
ఎ) చెల్లుబాటులోనున్న భీమా పత్రం.
బి) వాహనదారుచేయించిన థర్డ్ పార్టీ భీమా పత్రం
సి) సొంత వాహనపు భీమాపత్రం.
డి) వాహనములో జాగ్రత్త పరిచిన భీమాపత్రం.
117) చట్ట ప్రకారం వాహనం రోడ్డుపై నడుపుటకు ఏరకమైన భీమా కావాలి?
ఎ) తర్డ్ పార్టీ భీమా.
బి) తర్డ్ పార్టీ అగ్ని ప్రమాద మరియు చోరి భీమా.
సి) సమగ్ర భీమా.
డి) వ్యక్తిగత ప్రమాదభీమా.
118) డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తిని పర్యవేక్షించాలంటే?
ఎ) చెల్లుబాటులో నున్న లైసెన్స్ కలిగి ఉండాలి.
బి) డ్రైవింగ్లో నిపుణత కలిగి ఉండాలి.
సి) లర్నింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
డి) పైవేవి కాదు.
119)మీరు చేసిన యాక్సిడెంట్లో ఇతర వాహన దారుడు గాయపడితే మీరు పోలిస్లకు తెలియజేస్తారా ?
ఎ) అవును సాధ్యమైనంత తొందరగా తెలియజేయాలి.
బి) అవును 28 రోజుల్లో తప్పకుండా తెలియజేయాలి.
సి) లేదు గాయపడిన వ్యక్తి నిర్ణయించుకోవాలి.
డి) లేదు చిన్న గాయాలే కావున అవసరం లేదు.
120) మీదుచేసిన యాక్సిడెంట్ లో ఎవరైన గాయపడితే సాధ్యమైనంత తొందరగా పోలికు తెలియజేయాలి లేకపోతే ?
ఎ) 24 గంటల్లో
బి) 48 గంటల్లో
సి) 5 రోజుల్లో,
డి) 7 రోజుల్లో,