121) యాక్సిడెంట్ జరిగింది వెనుక కూర్చున్న వ్యక్తి గాయపడ్డారు. పోలీసులకు ఎవరు తెలియజేయాలి ?
ఎ) మీరు
బి) యాక్సిడెంట్ చేసిన వ్యక్తి
సి) గాయపడ్డ వ్యక్తి
డి) యాక్సిడెంట్ ను చూసినవారు.
122) వాహనము ఓవర్లోడు కాకుండా చూడవలసిన బాధ్యత ఎవరిది. ?
ఎ) డ్రైవర్ లేక వాహనము నడుపువారిది.
బి) సరుకు పంపించు సొంతవారిది.
సి) వాహనము భర్తి చేసిన వ్యక్తిది.
డి) వాహన సొంతదారుది.
123) వాహనము పై భాగము సరుకును. ?
ఎ) సరుకును బలంగా కట్టి తీసుకెళ్ళాలి.
బి) తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి.
సి) సాధ్యమైనంత తక్కువ తీసుకెళ్ళాలి.
డి) ప్లాస్టిక్ కప్పి తీసుకెళ్ళాలి.
124) డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి తన వెనుక మరోవ్యక్తిని ఎప్పుడు కూర్చోనివ్వాలి ?
ఎ) ఏ సమయంలో నైనా
బి) అతని వద్ద డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు.
సి) నడుపుతున్న వ్యక్తి నేర్చుకుంటున్నప్పుడు.
డి) ఆ వ్యక్తి 21 సంవత్సరాలు దాటి ఉన్నవాడు అయినప్పుడు.
125) వెనకాల కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా?
ఎ) మలుపులు తిరిగినప్పుడు డ్రైవర్ తో పాటు వంగాలి.
బి) డ్రైవర్‌కి తగిన సూచనలు ఇవ్వాలి.
సి) డ్రైవర్ కోసం రోడ్డును వెనకనుండి గమనించాలి.
డి) డ్రైవర్ తరుపున చేతితో సిగ్నల్ ఇవ్వాలి