126) ఒక వ్యక్తిని వెనుక కూర్చోబెట్టుకోవడానికి మీ వాహనానికి ఏమి ఉండాలి ?
ఎ) పాదం మోపుటకు వెనకాల వీలు.
బి) కూర్చుండుటకు వీలైన ఆసనం.
సి) 250 సి.సి. పై శక్తి గల ఇంజను.
డి) పాదం మోపుటకు వెనకాల వీలు. &కూర్చుండుటకు వీలైన ఆసనం.
127) మీరు గుండ్రటి రోడ్డుపై కుడివైపు తిరగాలంటే?
ఎ) అన్నిటికంటే లోపల దారిలో వెళ్ళాలి.
బి) అన్నిటికంటే బయట దారిలో వెళ్ళాలి.
సి) మార్గమధ్యమున వెళ్ళాలి.
డి) ఏ దారి అయినా ఒక్కటే..
128) మీ ముందు కుడివైపు గీతలో నుండి వాహనము నెమ్మదిగా వెళ్తున్నప్పుడు మీరు ఓవర్క్ చేయడానికి?
ఎ) ఎడమవైపునుండి ఓవర్‌టేక్ చేయవచ్చును.
బి) గట్టిగా హరన్ వాయించాలి.
సి) లైటును వెలిగించి ఆర్పుతూ ఉండాలి.
డి) ఆ వాహనం వెనకాలే వెళ్ళాలి.
129) ద్విచక్ర వాహనం పై ఎంతమంది ప్రయాణించవచ్చును ?
ఎ) ఎంతమంది కూర్చుండగలిగితే అంతమంది.
బి) ఒక్కరు మాత్రమే.
సి) ఇద్దరు ఒకరు ముందు మరోకరు వెనకలా
డి) పైవేవి కాదు.
130) ద్విచక్రవాహనం నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, ఎందుకంటే ?
ఎ) ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని పట్టుకోవచ్చు.
బి) రోడ్డుపై అందరూ ఒకేలా కనిపించాలి.
సి) వ్యక్తిగత రక్షణకోసం.
డి) పైవేవి కాదు.