131) ఒక వేళ వాహనపు సూచికలు పనిచేయకపోతే.?
ఎ) అంత ముఖ్యమైన విషయం కాదు కనుక బాధపడాల్సిన పనిలేదు.
బి) ప్రతిసారి చేతితో సూచికనివ్వండి.
సి) అవసరమనుకున్నప్పుడే చేతితో సూచించండి
డి) పైవేవి కాదు.
132) ఎక్కడ మీ వాహనాన్ని నిలుపుటకు అనుమతినిస్తారు?
ఎ) రోడ్డు దాటు స్థలం దగ్గర.
బి) కొండపై భాగంన
సి) పాదాచారు నడిచే స్థలందగ్గర.
డి) పై స్థలాల్లో కాకుండా
133) మీ వాహనపు నెంబరు ఆంగ్లములో వ్రాయించాలి ?
ఎ) ఖచ్చితంగా అవసరం
బి) అవసరంలేదు.
సి) అవసరంలేదు ఏ భారతీయ భాషలోనైన వ్రాయించాలి.
డి) మన దేశంలో అవసరంలేదు.
134) వంకరటింకరగా డ్రైవింగ్ చేయడం?
ఎ) అన్నివేళలా అందరికి ప్రమాదకరము.
బి) కేవలము ద్విచక్రవాహనదారులకే ప్రమాదము.
సి) మీరు సురక్షితంగా ఉండేలా తలుపులను ఉపయోగించండి.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.
135) రోడ్డుప్రక్కగా కారు నిలిపినప్పుడు తలుపు తెరిచే ముందు ?
ఎ) కార్లు, సైకిళ్ళు మరియు పాదాచారులను జాగ్రత్తగా గమనించండి.
బి) మీ వాహనపు తలుపును సురక్షితంగా ఉంచండి.
సి) మీరు సురక్షితంగా ఉండేటట్లు తలుపులను ఉపయోగించండి.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.