141) రోడ్డు చివర రెండు గీతల మధ్య, పాదాచారులు దాటు స్థలంలో ఒక వాహనాన్ని నిలుపు చేయుట?
ఎ) మంచిదే మీరు ఓవర్‌టేక్ చేయవచ్చును.
బి) చింతపడవలదు ముందుకెళ్ళండి.
సి) ఏకారణంచేత వాహనాన్ని ఆపినా, రోడ్డు వారగా లేక వెనకాల ఆపండి.
డి) మీరు చూడలేకపోతున్నారు.
142) మధ్యపానంచేసిన తరువాత వాహనాన్ని నడిపించడం ?
ఎ) పరావృత వేగం తగ్గుతుంది.
బి) వేగంగా నడపగలుగుతారు.
సి) ఎక్కువ ఆనందాన్ని పొందగలరు.
డి) మీకు మంచిగా అనిపిస్తుంది.
143) మీ లైట్లను ఎప్పుడు డిప్పింగ్ చేయుట తప్పనిసరి ?
ఎ) పొగమంచులో
బి) ఎక్కువ దూరం చూస్తున్నప్పుడు
సి) ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు
డి) పైన పేర్కొన్నవేవి కాదు.
144) మన వాతావరణంలో అధిక ప్రకాశవంతమైన లైట్లు ?
ఎ) మంచిది ఎందుకంటే ఎక్కువ దూరం చూడగలుగుతారు.
బి) ఈ మంచిది కాదు కాంతి పరావృత్తం కావచ్చును.
సి) వేరే డ్రైవర్లు చూస్తారు కావున మనకు సురక్షితమే.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.
145) ప్రయాణికులు దిగుతున్నప్పుడు బస్సు ప్రక్కగా మీరు వెళ్తున్నప్పుడు ?
ఎ) వాళ్లను తప్పించుకోవడానికి వేగం పెంచండి
బి) వేగాన్ని తగ్గించి నిలుపుటకు సిద్ధంగా ఉండండి.
సి) హరన్ వాయిస్తూ వెళ్ళిపొండి.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.