11) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) ఆంక్షలు ముగింపు గుర్తు
బి) లోడు యొక్క హద్దు
సి) బహుముఖ భర్తీ హద్దు.
డి) పైన పేర్కొన్నవేవీ కాదు.
12) ఒక వాహనదారుడు తన వాహనపు హెడ్ లైటులను ‘ఫ్లాష్’ చేసాడంటే?
ఎ) తన ఉనికి మీకు తెలియజేయుటకు.
బి) స్పీడ్ బ్రేకర్ సమీపిస్తున్నప్పుడు
సి) మీకు దారి వదులుతున్నప్పుడు
డి) మీ వాహనములో ఏదో లోపాన్ని తెలియజేయుటకు
13) ద్విచక్రవాహనము పైన చిన్న పిల్లలు?
ఎ) ముందువైపు నిలబడాలి
బి) ముందువైపు కూర్చోవాలి
సి) వెనకవైపు కూర్చోవాలి
డి) పైన పేర్కొన్నవేవీ కావు
14) ఉదారంగు ట్రిఫిక్ సిగ్నల్ అర్థమేమిటి?
ఎ) ఆగి ఉండండి.
బి) వాహనము నెమ్మది చేసి, రోడ్డు ఖాళీగా ఉంటేనే వెళ్ళవలెను.
సి) ఆగకుండా వెళ్ళవలెను.
డి) పైన పేర్కొన్నవేవీ కావు.
15) లర్నింగ్ లైసెన్స్ ఎంతకాలము చెల్లుబాటులో ఉంటుంది.?
ఎ) 6 నెలలు
బి) 1 నెల
సి) 1 సంవత్సరము
డి) జీవన పర్యంతము