146) ప్రధాన మార్గంలోకి మీరు ప్రవేశించినప్పుడు?
ఎ) ముందుకు వెళ్లుటకు మీకు అధికారం ఉంది.
బి) ఆగి, చూచి తర్వాత వెళ్ళండి.
సి), వేగాన్ని తగ్గించి హరన్ వాయించి ముందుకెళ్ళండి.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.
147) వాహనము నడిపినప్పుడు మీ దగ్గర ఏ పత్రాలు ఉండాలి?
ఎ) డ్రైవింగ్ లైసెన్స్
బి) రోడ్డు టాక్స్ పత్రం
సి) వాహన రిజిస్ట్రేషన్ పత్రం
డి) పైన పేర్కొన్నవన్నీ
148) మీరు మొదటిసారే డ్రైవింగ్ పరీక్షలో నెగ్గారు దాని అర్థము ?
ఎ) మీరు నైపుణ్యమున్న డ్రైవర్.
బి) ప్రధానమైన విషయం కాదు రోడ్డు భవిష్యత్తు చెప్పను.
సి) సంపూర్ణమైన విశ్వాసంతో రోడ్డుపై ఇష్టారాజ్యంగా వెళ్ళండి.
డి) పైవేవి కాదు.
149) కాలుష్యపత్రం నవీనీకరణ?
ఎ) ప్రతి 6 నెలలకు.
బి) ప్రతి సంవత్సరం.
సి) ప్రతి 3 నెలలు.
డి) ప్రతి 6 వారాలు
150) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) ఒకే వైపు దారి గుర్తు
బి) నేరుగా వెళ్ళుట నిషేదం లేక ప్రవేశం లేదు.
సి) దారి వదులుము.
డి) పైన పేర్కొన్నవేవి కాదు