151) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) నేరుగా వెళ్ళుట నిషేదం లేక ప్రవేశం లేదు.
బి) వాహనములు రెండు వైపులా నిషేధం.
సి) ఒకే వైపు దారి గుర్తు
డి) పైన పేర్కొన్నవేవి కాదు
152) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) ఒకే వైపు దారి గుర్తు
బి) నేరుగా వెళ్ళుట నిషేదం లేక ప్రవేశం లేదు.
సి) రెండు వైపులా వాహనములు నిషేధం
డి) పైన పేర్కొన్నవేవి కాదు
153) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) ఒకే వైపు దారి గుర్తు
బి) అన్ని రకాల వాహనాలు నిషేధం.
సి) రెండు వైపులా వాహనములు నిషేధం.
డి) పైన పేర్కొన్నవేవి కాదు
154) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) నిలుపుటపై ఆంక్షలు కలవు
బి) నిలుపుటకు అనుమతిరిచబడింది.
సి) జాతీయ వేగ హద్దులు కలవు.
డి) అన్ని రకాల వాహనాలు నిషేధం.
155) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) లారీలు నిషేధం
బి) అన్ని రకాల వాహవాలు నిషేధం.
సి) జన సన్మార్గంలో చేరబోతున్నారు.
డి) పైన పేర్కొన్నవేవి కాదు