Indian Learner’s Licence or Driving Licence Test Free Online Practice Questions with Answers RTO for All States in Telugu

161) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) ఎడమవైపు తిరుగుట నిషం
బి) ఓవర్ టేకింగ్ నిషేధం.
సి) తిరుగుట నిషేధం.
డి) పైన పేర్కొన్నవేవి కాదు

View Answer
సి) తిరుగుట నిషేధం.

162) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) ‘U’ తిరుగుట నిషేధం.
బి) ఎడమవైపు తిరుగుట నిషేధం.
సి) ఓవర్‌కింగ్ నిషేధం.
డి) కుడివైపు తిరుగుట నిషేధం.

View Answer
సి) ఓవర్‌కింగ్ నిషేధం.

163) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) హారన్ నిషేధం.
బి) ఓవర్‌టేకింగ్ నిషేధం.
సి) నేరుగా వెళ్ళుట నిషేధం.
డి) తిరుగుట నిషేధం.

View Answer
ఎ) హారన్ నిషేధం.

164) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) ఆంక్షలు ముగింపు గుర్తు.
బి) బహుముఖ భర్తీ గుర్తు.
సి) బండ్లు మరియు ఎడ్లబండ్లు, నిషేధం.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.

View Answer
సి) బండ్లు మరియు ఎడ్లబండ్లు, నిషేధం.

165) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) బండ్లు మరియు ఎడ్లబండ్లు నిషేధం.
బి) బహుముఖ బర్తీ గుర్తు
సి) వేగహద్దు.
డి) పొడవుహద్దు.

View Answer
సి) వేగహద్దు.
Spread the love

Leave a Comment

Solve : *
17 − 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!