Indian Learner’s Licence or Driving Licence Test Free Online Practice Questions with Answers RTO for All States in Telugu

176) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) తప్పకుండా ఎడమవైపుగా నడవండి.
బి) తప్పకుండా ఎడమవైపుకు తిరిగి వెళ్ళండి.
సి) తప్పకుండా ఎడమవైపుకు తిరగండి.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.

View Answer
బి) తప్పకుండా ఎడమవైపుకు తిరిగి వెళ్ళండి.

177) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) తప్పకుండా కుడివైపుకు తిరిగి ముందుకు వెళ్ళండి.
బి) తప్పకుండా ముందుకు వెళ్లి కుడి వైపు తిరగండి.
సి) తప్పకుండా కుడి వైపు తిరగండి.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.

View Answer
బి) తప్పకుండా ముందుకు వెళ్లి కుడి వైపు తిరగండి.

178) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) తప్పకుండా కుడివైపుకు తిరిగి ముందుకు వెళ్ళండి.
బి) తప్పకుండా ఎడమవైపుకు తిరిగి ముందుకు వెళ్ళండి.
సి) తప్పకుండా ముందుకు వెళ్లి ఎడమవైపు వెళ్ళండి.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.

View Answer
సి) తప్పకుండా ముందుకు వెళ్లి ఎడమవైపు వెళ్ళండి.

179) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) సైకిళ్ళు దాటు స్థలం
బి) తప్పకుండా ముందుకు వెళ్లి కుడి వైపు తిరగండి.
సి) సైకిళ్ళు వెళ్ళుటకు మాత్రమే.
డి) పైన పేర్కొన్నవేవి కాదు

View Answer
ఎ) సైకిళ్ళు దాటు స్థలం

180) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) జడపిన్ను లాంటి కుడి మలుపు.
బి) కుడివైపు మలుపు
సి) కుడివైపు వెనక్కి తిరుగుట నిషేధము.
డి) పైన పేర్కొన్నవేవి కాదు

View Answer
బి) కుడివైపు మలుపు
Spread the love

Leave a Comment

Solve : *
4 × 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!