Indian Learner’s Licence or Driving Licence Test Free Online Practice Questions with Answers RTO for All States in Telugu

181) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) జడపిన్ను లాంటి కుడి మలుపు.
బి) కుడివైపు మలుపు.
సి) కుడివైపు వెనక్కి తిరుగుట నిషేధము.
డి) పైన పేర్కొన్నవేవి కాదు

View Answer
ఎ) జడపిన్ను లాంటి కుడి మలుపు.

182) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) జడపిన్ను లాంటి మలుపు ఎడమవైపు.
బి) జడపిన్ను లాంటి మలుపు ఎడమవైపు.
సి) ఎడమవైపు మలుపు.
డి) తప్పకుండా కుడివైపుకు తిరిగి ముందుకు వెళ్ళండి.

View Answer
డి) తప్పకుండా కుడివైపుకు తిరిగి ముందుకు వెళ్ళండి.

183) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) ఎడమవైపు మలుపు.
బి) కుడివైపు మలుపు.
సి) జడపిన్ను లాంటి కుడి మలుపు.
డి) తప్పనిసరి ముందుకు మాత్రమే.

View Answer
ఎ) ఎడమవైపు మలుపు.

184) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) నిలువుదారి ఆరోహణ.
బి) ఎడమవైపునుండివెనుకకు తిరుగుట నిషేధము.
సి) కుడివైపునుండి వెనుకకు తిరుగుట నిషము.
డి) నిలువుదారి దిగుట.

View Answer
ఎ) నిలువుదారి ఆరోహణ.

185) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) నిలువుదారి దిగుట.
బి) వెడల్పుదారి ముందున్నది.
సి) జారుడు రోడ్డు
డి) నిలువుదారి ఆరోహణ.

View Answer
ఎ) నిలువుదారి దిగుట.
Spread the love

Leave a Comment

Solve : *
34 ⁄ 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!