Indian Learner’s Licence or Driving Licence Test Free Online Practice Questions with Answers RTO for All States in Telugu

186) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) జారుడు రోడ్డు
బి) ఎగుడు దిగుడు కంకరరోడ్డు
సి) ఎడమవైపు నుండి వెనకకు తిరుగుట నిషేధము.
డి) నిలువుదారి దిగుట.

View Answer
ఎ) జారుడు రోడ్డు

187) ఈ గుర్తు యొక్క అర్ధమేమిటి?

ఎ) ఇరుకు రోడ్డు ముందున్నది.
బి) వెడల్పుదారి ముందున్నది.
సి) ఇరుకు వంతెన ముందున్నది.
డి) పైన తెలిపినవేవీ కాదు.

View Answer
ఎ) ఇరుకు రోడ్డు ముందున్నది.

188) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) ఇరుకు రోడ్డు ముందున్నది.
బి) వెడల్పుదారి ముందున్నది.
సి) ఇరుకు వంతెన ముందున్నది.
డి) పైన తెలిపినవేవీ కాదు.

View Answer
సి) ఇరుకు వంతెన ముందున్నది.

189) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) వెడల్పు దారి ముందున్నది.
బి) ఇరుకు రోడ్డు ముందున్నది.
సి) ఇరుకు వంతెన ముందున్నది.
డి) పైన తెలిపినవేవీ కాదు.

View Answer
ఎ) వెడల్పు దారి ముందున్నది.

190) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) నిలువుదారి ఆరోహణ.
బి) నిలువుదారి దిగుట.
సి) పాదాచారులు రోడ్డు దాటు స్థలం.
డి) పైన తెలిపినవేవీ కాదు.

View Answer
సి) పాదాచారులు రోడ్డు దాటు స్థలం.
Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!