191) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) నిలువుదారి ఆరోహణ.
బి) నిలువుదారి దిగుట.
సి) జారుడు రోడ్డు.
డి) ఎగుడు దిగుడు కంకరరోడ్డు.
192) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) జారుడు రోడ్డు.
బి) సైకిల్ రోడ్డు దాటు స్థలము.
సి) ఎగుడు దిగుడు కంకరరోడ్డు.
డి) పాఠశాల ముందున్నది.
193) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) పాదాచారులు రోడ్డు దాటు స్థలం.
బి) పాఠశాల ముందున్నది.
సి) జారుడు మార్గము.
డి) పైన తెలిపినవేవీ కాదు.
194) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) అవరోధం ముందున్నది.
బి) 200 మీటర్ల ముందు రక్షణలేని రైల్వే క్రాసింగ్.
సి) సమతల మార్గమున 50-100 మీటర్లు పర్వత మార్గాన 30-60 మీటర్లు.
డి) పైన తెలిపినవేవీ కాదు.
195) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) 200 మీటర్ల ముందు రక్షిత రైలు మార్గము
బి) అవరోధం ముందున్నది.
సి) సమతల మార్గమున 50-100 మీటర్లు, పర్వత మార్గాన 30-60 మీటర్లు.
డి) పైన తెలిపినవేవీ కాదు.