16) రోడ్డు మధ్యభాగము ?
ఎ) ‘ఓవర్ టేకింగ్’ చేయడానికి
బి) 40 నుండి 60 కి.మీ వేగంతో వెళ్ళేవారికి
సి) ద్విచక్రవాహనాల కొసము
డి) బస్సులు వెళ్ళడానికి
17) మీరు ఇద్దరు సైకిలిస్ట వెనకాల వున్నారు. వాళ్ళు గుండ్రటి ఎడమ వైపు దారి వద్దకు చేరుకున్నారు వాళ్ళు ఏవైపు వెళ్తారని మీరు ఉహిస్తారు.?’
ఎ) ఎటువైపైనా వెళ్ళవచ్చు.
బి) ఎడమ వైపు
సి) కుడి వైపు
డి) నేరుగా ముందుకు
18) బైక్ లైట్లు పనిచేయనప్పుడు వాహనమును ఏ పరిస్థితిలో అనుమతిస్తారు?
ఎ) ఎట్టి పరిస్థితిలోను అనుమతించరు.
బి) పగటిపూట నడిపినప్పుడు
సి) యం.ఓ.టి పరీక్షకు వెళుతున్నప్పుడు
డి) అత్యవసర పరిస్థితులలో
19) తడి రోడ్డుపై నడుపుతున్న ద్విచక్ర వాహనమును భద్రముగా నిలుపుట ఎలా?
ఎ) ముందు, వెనుక, రెండు బ్రేకులను ఉపయోగించడం
బి) బ్రేకు వేయకుండా గేరు మార్చడం.
సి) ముందు బ్రేకును మాత్రమే ఉపయోగించడం
డి) వెనక బ్రేకును మాత్రమే ఉపయోగించడం
20) నిట్టనిలువుదారిలో ప్రయాణిస్తున్నప్పుడు మీ వాహన వేగాన్ని ఎలా నియత్రింస్తారు?
ఎ) లోగేరులో ఉంచి జాగ్రత్తగా బ్రేకులు వేయడం.
బి) హైగేరులో ఉంచి జాగ్రత్తగా బ్రేకులు వేయడం .
సి) హైగేరులో ఉంచి బ్రేకులు గట్టిగా వేయడం.
డి) లోగేరులో ఉంచి బ్రేకులు వేయకుండడం.