Indian Learner’s Licence or Driving Licence Test Free Online Practice Questions with Answers RTO for All States in Telugu

201) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) ఎడమ ప్రక్క మార్గము
బి) కుడి ప్రక్క మార్గము.
సి) వై లాంటి మార్గము.
డి) పైన పేర్కొన్నవి కావు.

View Answer
ఎ) ఎడమ ప్రక్క మార్గము

202) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) అవరోధపు మార్గము.
బి) వై లాంటి మార్గము.
సి) ప్రధాన మార్గము ముందున్నది.
డి) పైన పేర్కొన్నవి కావు.

View Answer
బి) వై లాంటి మార్గము.

203) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) ప్రమాదము పొంచి ఉన్నది.
బి) ప్రధాన మార్గము ముందున్నది.
సి) వై లాంటి, మార్గము.
డి) టి లాంటి మార్గము.

View Answer
బి) ప్రధాన మార్గము ముందున్నది.

204) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) అవరోధపు మార్గము.
బి) ప్రధాన మార్గము ముందున్నది.
సి) వై లాంటి మార్గము.
డి) పైన తెలిపినవేవీ కాదు.

View Answer
డి) పైన తెలిపినవేవీ కాదు.

205) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?

ఎ) టీ లాంటి మార్గము.
బి) ప్రధానమార్గము ముందున్నది.
సి) అవరోధపు మార్గము ముందున్నది.
డి) పైన తెలిపినవేవీ కాదు.

View Answer
బి) ప్రధానమార్గము ముందున్నది.
Spread the love

Leave a Comment

Solve : *
2 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!