21) కొండపై నుండి దిగుతున్నప్పుడు మీరు మీ వాహనవేగాన్ని ఏలా నియంత్రిస్తారు?
ఎ) లోగేరు లో ఉంచడం
బి) స్టీరింగ్ వీలను గట్టిగా పట్టుకోవడం
సి) వాహనాన్ని న్యూట్రల్లో ఉంచడం.
డి) క్లచ్ ను క్రిందకు నొక్కడం.
22) రోడ్డు ప్రమాదాలకు ముఖ్యమైన కారణం?
ఎ) డ్రైవర్ యొక్క తప్పిదం.
బి) వాతావరణ పరిస్థితులు
సి) రోడ్డు పరిస్థితులు
డి) యంత్రలోపములు
23) ప్రమాద సూచిక లైట్లను మీరు ఎప్పుడు ఉపయోగిస్తారు ?
ఎ) వాహనవేగాన్ని ఆకస్మాత్తుగా తగ్గించినప్పుడు.
బి) వాహనపు పసుపుపచ్చ గీతల మధ్య ఆపాలనుకున్నప్పుడు
సి) అత్యవసరంగా వాహనాన్ని రోడ్లు ప్రక్కగా ఆపాల్సివచ్చినప్పుడు.
డి) పైన పేర్కొన్న కారణాలు కాకుండా మరేవైనా.
24) ఏ కారణం వల్ల ప్రమాదసూచిక లైట్లను మీరు ఉపయోగిస్తారు?
ఎ) ట్రాఫికకు ఆటంకం కలిగించక తప్పనిసరి పరిస్థితిలో
బి) వెనుక వస్తున్న ట్రాఫిక్ కు ముందు ప్రమాదమున్నదని హెచ్చరించుటకు
సి) నిలుపకూడని ప్రదేశములో అత్యవసర పరిస్థితులలో వాహనమును నిలిపినప్పుడు
డి) పైన పేర్కొన్నవన్నీ
25) ప్రమాదసూచిక లైట్లను మీరు ఎప్పుడు వెలిగిస్తారు. ?
ఎ) ట్రాఫికకు ఆటంకం కలిగించక తప్పనిసరి పరిస్థితిలో
బి) వాతావరణం బాగులేక అతి నెమ్మదిగా నడుపుతున్నప్పుడు
సి) చెడిపోయిన వాహనంను తోసుకుంటూ తీసుకెళుతున్నప్పుడు
డి) వాహనము పచ్చగీతమధ్య నిలిపినప్పుడు