31) వాహనాన్ని అతివేగంగా నడపడం వల్ల..
ఎ) నిలుపడానికి అధిక కష్టమవుతుంది.
బి) ప్రాణాంతక ప్రమాదాలు జరుగవచ్చును.
సి) ఆనందం పొందవచ్చును.
డి) నిలుపడానికి అధిక కష్టమవుతుంది. & ప్రాణాంతక ప్రమాదాలు జరుగవచ్చును.
32) వాహనాన్ని అతివేగంగా నడుపుతున్నప్పుడు..?
ఎ) వేగంగా వెళ్తున్నందువల్ల ఎక్కువ దూరం చూడగలుగుతారు.
బి) వాహనపు సేలపు దూరం కంటే తక్కువ చూడగలుగుతారు.
సి) మీరు ఆనందం పొందుతారు.
డి) వాహనాల మధ్య దూరం తక్కువగా ఉండడం వల్ల వెంటనే నిలపలేరు.
33) మోటరు సైకిళ్ళు జంక్షన్లలో తరచుగా ప్రమాదాలు గురిఅవుతాయి ఎందుకంటే?
ఎ) ప్రక్కలు చూడకుండా మలుపు తిప్పినందుకు.
బి) కార్లకంటే తొందరగా వేగం పుంజు కుంటాయి కనుక
సి) మోటారు సైకిళ్ళను తొందరగా నిలుపుట కష్టం గనుక
డి) రోడ్డు ఉపరితల రాపిడికి గురిఅవుతాయి గనక
34) పార్కు చేసిన వాహనాన్ని నడపాలను కున్నారు. రోడ్డు పైన జనసమ్మర్థం ఎక్కువగా ఉంది అప్పుడు మీరు.. !
ఎ) ఏవిధమైన సంకేతమివ్వకుండా తగిన సమయం కోసం వేచి ఉంటారు. ఆ
బి) సంకేతాన్ని ఇస్తూ దారి దొరకగానే ముందుకు కదులుతారు.
సి) ముందుకు వెళ్ళడానికి దారికోసం సంకేతం ఇస్తూ ఉంటారు.
డి) మీకు ఎవరైనా దారి ఇచ్చేవరకూ ప్రక్కగా నిలబడి ఉంటారు.
35) మీరు రోడ్డుపై తీవ్రమైన మలుపు ముందు వుందని గుర్తుచూసారు అప్పుడు ఏంచేస్తారు ?
ఎ) మలుపుకంటే ముందు వేగాన్ని తగ్గిస్తారు.
బి) అదే వేగంతో ముందుకు దూసుకెళ్తారు.
సి) మలుపు దగ్గరకు వెళ్ళగానే వేగాన్ని తగ్గిస్తారు.
2) మలుపు దాటగానే వేగాన్ని తగ్గిస్తారు.