36) మీరు వాహానాన్ని నడుపుతున్నారు. మీ వెనకగా ఒక వాహనంవచ్చి హెడ్ లైట్లను ఫ్లాష్ చేస్తారు. అప్పుడు మీరు.
ఎ) ఆ వాహనాన్ని ఓవర్‌టేక్ చేయనిస్తారు.
బి) వేగాన్ని పెంచి వాహనాల మధ్య దూరం తరగనివ్వరు.
సి) బ్రేక్ లైట్లు కనవడేలా బ్రేకు పై కాలుపెడతారు.
డి) ఆ వాహనము ఓవర్ టేక్ చేయకుండా ఆ వేగాన్ని పెంచుతారు.
37) మీరు చట్టపరమైన వేగంతో వెళుతున్నారు వెనుకనుండి ఒక వాహనము ఓవర్ టేక్ చేయాలకున్నప్పుడు మీరు ఏ విధంగా నిరోధించడానికి ప్రయత్నిస్తారు ?
ఎ) లేదు ఎప్పుడూ నిరోధించను.
బి) లేదు క్షేమకరం అయినంతవరకు.
సి) అవును వెనుక డ్రైవర్ ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాడు.
డి) అవును ఆడ్రైవర్ నిబంధనలకు ఆ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
38) మీరు జనసమ్మర్థంలో అనుమతించిన వేగంతో వెళ్తున్నారు. వెనుక డ్రైవరు ఓవర్‌టేక్ చేయాలనుకుంటున్నారు అప్పుడు మీరు..?
ఎ) మీ వాహనాన్ని అలాగే నడుపుతూ ఓవర్ టేక్ చేయనిస్తారు.
బి) వెనుక డ్రైవర్ ఓవర్‌టేక్ చేయడానికి వీలులేకుండా ముందున్న వాహనానికి అతి దగ్గరగా వెళ్తారు.
సి) సురక్షిత స్థలంలో ఓవర్‌టేక్ చేయడానికి వెనుక డ్రైవరకు సంకేతమిస్తారు.
డి) ఓవర్ టేక్ చేయడానికి వీలులేకుండా మీ వాహనపు వేగాన్ని పెంచుతారు.
39) జనసమ్మర్థమైన కూడలిలో అకస్మాత్తుగా ఒక వాహనం మీ ముందుకొస్తే ఏం చేస్తారు.?
ఎ) వేగాన్ని తగ్గించి ఆపడానికి సిద్ధంగా ఉంటారు.
బి) ప్రక్కకు తప్పుకొని హారన్ వాయిస్తారు.
సి) హెడ్ లైట్ లను ఫ్లాష్ చేసి వెనుకగా ఆ వాహనం దగ్గరగా వెళ్తారు.
డి) వెంటనె వేగాన్ని పెంచి వెళ్తారు.
40) మీరు వన్వేలో వస్తూ కుడివైపు తిరగాలి అప్పుడు..?
ఎ) కుడివైపు లైన్లో ఉంటారు.
బి) ఎడమవైపు లైన్లో ఉంటారు.
సి) పరిస్థితుల ప్రకారం ఏదో ఒక లైన్
డి) మధ్య లైన్ నుంచి కొంచెం ఎడమవైపు