Q)జతపరుచుము
జాబితా-1(కమిటీ) | జాబితా-2(సిఫారస్సు) |
A)బల్వంతరాయ్ కమిటీ మెహత | 1)జిల్లా పరిషత్తు సలహా సంస్థ |
B)అశోక్ మెహత | 2)న్యాయ పంచాయితీలు |
C)కె.సంతానం | 3)జిల్లా పరిషత్తు కార్యనిర్వహక సంస్థ |
D)ఎల్.ఎమ్.సింఘ్వీ | 4)పంచాయితీ రాజ్ ఫైనాన్స కార్పోరేషన్ |
1.A-3, B-1, C-4, D-2
2.A-3, B-2, C-1, D-4
3.A-2, B-1, C-4, D-3
4.A-1, B-3, C-4, D-2
Q)క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం జాతీయ వెనుకబడిన తరగతుల కమీషనకు రాజ్యాంగ హోదా కల్పించారు?
A)100వ
B)101వ
C)102వ
D)103వ
Q)రాజ్యాంగములోని ఏ అధికరణము మహిళలకు మరియు బాలలకు ప్రత్యేక వసతులను కల్పించుటకు వెసులుబాటు కల్పిస్తుంది?
A)15(3)
B)15(4)
C)15(2)
D)15(1)
Q)క్రింది వారిలో ఎవరికి ఒక ప్రత్యేక పార్లమెంట్ చట్టము షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తిస్తుందా లేదా అని నిర్ణయించు అధికారము కలదు?
A)రాష్ట్రపతి
B)గవర్నర్
C)కేంద్ర గిరిజన శాఖ వ్యవహరాల శాఖమంత్రి
D)ప్రధానమంత్రి
Q)“ఉద్దేశ్యముల తీర్మానము' రాజ్యాంగ చట్టసభలో ఎప్పుడు ఆమోదింప బడినది?
A)26 జనవరి 1947
B)22 జనవరి, 1947
C)24 జనవరి, 1947
D)25 జనవరి, 1947