6. కాన్పూర్, పాట్నా నగరాలు ఈ నదీతీరాన గలవు.
1) గంగా
2) యమున
3) గోమతి
4) రామ్గంగా
7. యమున నదీతీరాన వెలసిన నగరాన్ని గుర్తించుము.
1) ఢిల్లీ
2) ఆగ్రా
3) మధుర
4) 1,2,3 మరియు బద్రీనాథ్
8. జంషెడ్ పూర్ ఈ నదీతీరాన గలదు.
1) దామోదర్
2) మహానది
3) సువర్ణరేఖ
4) కోసినది
9. రాజస్థాన్ లోని అజ్మీర్ నగరం ఈ నదీతీరాన గలదు. (DSC – 2004)
1) లూని
2) క్షిప్రా
3) మహి
4) తాపి
10. ఈ క్రిందివానిలో థేమ్స్ నదీతీరాన గల నగరమును గుర్తించుము.
1) లండన్
2) మాంచెస్టర్
3) లివర్ పూల్
4) బ్రిస్టల్