11. కెనడాలోని మాంట్రియల్ నగరం ఈ నదీతీరాన గలదు.
1) హడ్సన్
2) సెయింట్ లారెన్స్
3) మిస్సిసిపి
4) కోలరాడో
12. కైరో నగరం ఈ నదీతీరాన గలదు.
1) నైలు
2) నైగర్
3) జైర్
4) జాంబేజ్
13. బెర్లిన్ నగరం ఈ నదీతీరంలో ఏర్పడినది.
1) రైన్
2) స్పీ
3) ఎల్బే
4) డాన్యూబ్
14 కరాచీ నగరం ఏ నదీతీరంలో ఉన్నది?
1) రావి
2) జీలం
3) చీనాబ్
4) సింధు
15. రావి నదీతీరంలో గల పాకిస్థాన్ కి చెందిన నగరంను గుర్తించుము.
1) ఇస్లామాబాద్
2) కరాచీ
3) లాహోర్
4) రావల్పిండి