Lakes And Cities on the Bank of Rivers GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

1581 total views , 1 views today

21. కోటా ఈ నదీతీరాన గలదు.
1) తపతి
2) చంబల్
3) లూని
4) మహి

View Answer
చంబల్

22. రూర్కెలా ఈ నదీతీరాన గలదు.
1) మహానది
2) దామోదర్
3) బ్రహ్మిణి
4) కోసి

View Answer
బ్రహ్మిణి

23. సూరత్ నగరం ఈ నదీ తీరాన గలదు
1) నర్మద
2) తపతి
3) లూనీ
4) మహి

View Answer
తపతి

24. బ్యాంకాక్ నగరం ఏ నది ఒడ్డున కలదు?
1) చావోప్రయా
2) విస్టులా
3) ఎల్బె
4) టైబర్

View Answer
చావోప్రయా

25, ఔరంగాబాద్ ఈ నదీతీరంలో గలదు.
1) కృష్ణా
2) ముతా
3) కౌనా
4) మాండ్వి

View Answer
కౌనా
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
22 ⁄ 11 =