Lakes And Cities on the Bank of Rivers GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

26. పనాజీ నగరం ఈ నదీతీరంలో గలదు.
1) మాండ్వి
2) ముతా
3) క్షీప్రా
4) పెరియార్

View Answer
మాండ్వి

27. నవ బ్రహ్మ ఆలయం గల ‘ఆలంపురం’ ఈ నదీతీరాన గలదు. (DSC – 2006)
1) కృష్ణా
2) తుంగభద్ర
3) గోదావరి
4) పాపాఘ్ని

View Answer
తుంగభద్ర

28. ప్రపంచంలో అతి లోతైన సరస్సు ‘బైకాల్ సరస్సు’ ఈ దేశంలో గలదు.
1) అమెరికా
2) రష్యా
3) బ్రెజిల్
4) చైనా

View Answer
రష్యా

29. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఈ దేశంలో గలదు.
1) అమెరికా
2) కెనడా
3) మెక్సికో
4) 1 మరియు 2

View Answer
1 మరియు 2

30. ప్రపంచంలో ఎత్తైన మంచినీటి సరస్సు టిటికాకా సరస్సు ఇచ్చట గలదు.
1) బొలివియా, పెరు
2) ఈక్వెడార్, చిలీ
3) ఉరుగ్వే, పరాగ్వే
4) బ్రెజిల్

View Answer
బొలివియా, పెరు
Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!