36. బ్రాస్ నగరం మురాదాబాద్ ఏ నది తీరాన ఉన్నది ?
1) వైన్గంగా
2) రామ్గంగా
3) సింధు
4) సట్లేజ్
37. విక్టోరియా జలపాతం ఈ నదిపై గలదు.
1) జాంబేజీ
2) కాంగో
3) అమెజాన్
4) నైగర్
38. ఆంధ్రప్రదేశ్ లో మాచ్ ఖండ్ నదిపై గల జలపాతంను
గుర్తించుము.
1) డూడూమా
2) కుంతల
3) ఎత్తిపోతల
4) దూద్ సాగర్
39. భారతదేశంలో ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం ఈ నదిపై గలదు.
1) ఘటప్రభ
2) కావేరి
3) శరావతి
4) పంపావతి
40. విమానాల నుంచి మాత్రమే చూడగల్గిన ఏంజెల్ జలపాతం ఈ నదిపై గలదు.
1) ఒరినాకో
2) అమెజాన్
3) పరానా
4) మాన్దలీనా