List of Famous Cities, Tombs Places and in India And World GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

6. నెహ్రూస్క్వేర్ ఏ దేశంలో గలదు?
1) పాకిస్థాన్
2) బంగ్లాదేశ్
3) శ్రీలంక
4) రష్యా

View Answer
రష్యా

7. బ్రౌన్ హౌస్ ఈ నగరంలో గలదు.
1) బెర్లిన్
2) వాషింగ్టన్
3) మాస్కో
4) లండన్

View Answer
బెర్లిన్

8. స్పీనిక్స్ విగ్రహం ఏ దేశంలో ఉన్నది?
1) ఇంగ్లాండ్
2) సింగపూర్
3) ఈజిప్ట్
4) చైనా

View Answer
ఈజిప్ట్

9. బూర్జు ఖలీఫా ఏ దేశంలో ఉన్నది?
1) సింగపూర్
2) దుబాయ్
3) మలేషియా
4) ఖతార్

View Answer
దుబాయ్

10. ‘ఆరోవిల్లి’ ఆశ్రమం ఏ నగరంనందు ఉన్నది?
1) యానాం
2) పాండిచ్చేరి
3) చెన్నై
4) మహే

View Answer
పాండిచ్చేరి
Spread the love

2 thoughts on “List of Famous Cities, Tombs Places and in India And World GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams”

Leave a Comment

Solve : *
19 + 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!