21. తాహీక్ స్క్వేర్ ఏ దేశంలో ఉన్నది?
1) ఈజిప్ట్
2) చైనా
3) లిబియా
4) జపాన్
22. రైసినా హిల్స్ ఈ నగరంలో కలవు.
1) ఢిల్లీ
2) ముంబాయి
3) హైదరాబాద్
4) కోల్కతా
23. మహాత్మాగాంధీ సమాధి పేరు
1) రాజ్ ఘాట్
2) కిసాన్ఘాట్
3) జ్ఞాన్భూమి
4) వీర్భూమి
24. శాంతి వనంలో వీరి సమాధి?
1) జవహర్ లాల్ నెహ్రూ
2) మహాత్మాగాంధీ
3) ఇందిరాగాంధీ
4) రాజీవ్ గాంధీ
25. బాబూ జగజ్జీవన్ రామ్ సమాధి
1) చైత్రభూమి
2) సమతా స్థల్
3) నిగమ్ బోథ్
4) ఏక్త స్థల్
40 th Question wrong answer
Thanks for your feedback. We changed the Answer.