26. బి.ఆర్. అంబేద్కర్ సమాధి
1) సమతాల్
2) సంఘర్న్ స్థల్
3) శక్తిస్థల్
4) చైత్రభూమి
27. అభయ్ ఘాట్ వీరి సమాధి
1) మొరార్జీ దేశాయ్
2) వి.పి.సింగ్
3) శ్యాంప్రసాద్ ముఖర్జీ
4) దేవిలాల్
28. చరణసింగ్ సమాధి
1) రాజ్‌ఘాట్
2) విజయ్ఘా ట్
3) కిసాన్ఘాట్
4) అభయ్ఘాట్
29. జ్ఞానీ జైల్ సింగ్ సమాధి
1) సమతాస్థల్
2) శక్తిస్థల్
3) సంఘర్షాస్టల్
4) ఏక్తాస్థల్
30. యన్.టి.రామారావు సమాధి
1) బుద్ధపూర్ణిమ
2) లుంబినివనం
3) చైత్రభూమి
4) శాంతివనం
40 th Question wrong answer
Thanks for your feedback. We changed the Answer.