31. పి.వి.నరసింహారావు సమాధి
1) జ్ఞాన్ భూమి
2) వీర్భూమి
3) చైత్రభూమి
4) అభయ్ఘాట్
32. నారాయణ్ ఘాట్ వీరి సమాధి
1) చరణ్ సింగ్
2) లాల్ బహదూర్ శాస్త్రి
3) గుల్జారీలాల్ నందా
4) దేవీలాల్
33. కృష్ణకాంత్ సమాధి
1) జ్ఞాన్ భూమి
2) అభయ్ ఘాట్
3) నారాయణ్ ఘాట్
4) నిగమ్బోధ్
34 మెర్దేకా ప్యాలెస్ గల నగరం.
1) బాండుంగ్
2) జకార్తా
3) బాలి
4) జావా
35. రాక్ గార్డెన్ గల నగరం
1) న్యూఢిల్లీ
2) చండీగఢ్
3) పాండిచ్చేరి
4) ముంబాయి
40 th Question wrong answer
Thanks for your feedback. We changed the Answer.