36. మాజీ ఉప ప్రధాని దేవిలాల్ సమాధి
1) ఆకర్షస్థల్
2) సంఘర్షస్థల్
3) ఏక్తా స్థల్
4) ధ్యాన్స్థల్
37. హవామహల్ ఈ నగరంలో గలదు.
1) జోధపూర్
2) జైపూర్
3) జైసల్మీర్
4) అజ్మీర్
38. ఎంపేర్ స్టేట్ బిల్డింగ్ ఈ నగరంలో గలదు.
1) న్యూయార్క్
2) వాషింగ్టన్
3) పారిస్
4) చికాగో
39. వెనిస్ ఆఫ్ ది ఈస్ట్గా పేరుగాంచిన నగరం (DSC – ’03)
1) బాండుంగ్
2) బ్యాంకాక్
3) టోక్యో
4) బీజింగ్
40. ఇందిరాగాంధీ సమాధి పేరు
1) వీరభూమి
3) శాంతివనం
2) శక్తిస్థల్
4) విజయ్ ఘాట్
40 th Question wrong answer
Thanks for your feedback. We changed the Answer.