6. నోబెల్ అందుకున్న తొలి భారతీయుడు
1) మదర్ థెరిసా
2) సి.వి.రామన్
3) రవీంద్రనాథ్ ఠాగూర్
4) హరగోవింద ఖురానా
7. పదవిలో ఉండగా మరణించిన తొలి ముఖ్యమంత్రి
1) సి.ఎన్. అన్నాదురై
2) ఎమ్.జి.రామచంద్రన్
3) సి.రాజగోపాలాచారి
4) జె.బి.కృపలానీ
8. బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయుడు
1) వి.యస్. నైపాల్
2) సల్మాన్ రష్దీ
3) అరుంధతీరాయ్
4) కిరణ్ దేశాయ్
9. మొదటి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్ అందుకున్నది.
1) ఇంద్రజిత్ గుప్తా
2) అటల్ బిహారీ వాజ్ పేయ్
3) యస్.జైపాల్ రెడ్డి
4) సోమనాథ్ చటర్జీ
10. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అందుకున్న తొలి క్రీడాకారుడు
1) సచిన్ టెండూల్కర్
2) విశ్వనాథన్ ఆనంద్
3) కరణం మల్లీశ్వరి
4) లియాండర్ పేస్