11. ఒలంపిక్స్లో వ్యక్తిగత బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు
1) పి.టి.ఉషా
2) రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
3) అభినవ్ బింద్రా
4) కరణం మల్లీశ్వరి
12. భారత జట్టుకు తొలి క్రికెట్ కెప్టెన్
1) లాలా అమర్ నాథ్
2) సి.కె.నాయుడు
3) రంజిత్సింగ్
4) సుబ్బయ్య పిళ్ళై
13. పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి
1) జాకీర్ హుస్సేన్
2) కృష్ణకాంత్
3) బి.డి.జెట్టీ
4) జి.యస్. పాఠక్
14. దళిత వర్గానికి చెందిన తొలి రాష్ట్రపతి
1) కె.ఆర్. నారాయణన్
2) వి.వి.గిరి
3) ఆర్.వెంకట్రామన్
4) శ్రీమతి ప్రతిభాపాటిల్
15. ప్రధానులలో భారతరత్న పొందిన తొలి వ్యక్తి
1) ఇందిరాగాంధీ
2) జవహర్ లాల్ నెహ్రూ
3) లాల్ బహుదూర్ శాస్త్రి
4) గుల్జారీలాల్ నందా