16. భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి
1) నందిని శతపతి
2) మాయావతి
3) దామోదరం సంజీవయ్య
4) జగదాంబికా పాల్
17. అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు
1) జస్టిస్ నాగేంద్రసింగ్
2) హెచ్.జె.కానియా
3) బి.యన్.రావ్
4) ఆర్.యస్. పాఠక్
18. పైలట్ శిక్షణ పొందిన తొలి భారతీయుడు
1) దుర్గా బెనర్జీ
2) జె.ఆర్.డి.టాటా
3) యస్.కె.బెనర్జీ
4) థామస్ ఎల్బర్ట్
19. లోక్సభ స్పీకర్గా ఎంపికయిన తొలి ఆంధ్రుడు
1) జి.యం.సి. బాలయోగి.
2) అనంతశయ్యం అయ్యంగార్
3) నీలం సంజీవరెడ్డి
4) కె.బ్రహ్మనంద రెడ్డి
20. ఆర్థిక సంఘానికి తొలి చైర్మన్గా పనిచేసినది.
1) కె.సి.నియోగి
2) కె.సంతానం
3) ఎ.కె.చందా
4) పి.వి.రాజమన్నార్