21. బ్రిటీష్ పార్లమెంటుకు ఎంపికయిన తొలి భారతీయుడు
1) గోపాలకృష్ణ గోఖలే
2) దాదాభాయ్ నౌరోజీ
3) సురేంద్రనాథ్ బెనర్జీ
4) ఫిరోజ్షా మెహతా
22. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
1) బెజవాడ గోపాలరెడ్డి
2) టంగుటూరి ప్రకాశం
3) నీలం సంజీవరెడ్డి
4) టంగుటూరి అంజయ్య
23. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వ అధినేత
1) జ్యోతిబసు
2) నంబూద్రి ప్రసాద్
3) మావో సేటుంగ్
4) లెనిన్
24. అతి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినది.
1) జ్యోతిబసు
2) నారా చంద్రబాబు నాయుడు
3) గేగాంగ్ అపాంగ్
4) ప్రఫుల్లకుమార్ మెహంతా
25. “సాహిత్య అకాడమి” అవార్డును పొందిన మొదటి మహిళ ?
1) ఆశా పూర్ణాదేవి
2) అమృత ప్రీతమ్
3) పునితా అరోరా
4) కె.ఎస్. ఉదేశీ