26. టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో తొలి హాట్రిక్ నమోదుచేసిన భారతీయుడు
1) కపిల్ దేవ్
2) అనిల్ కుంబ్లే
3) హర్భజన్ సింగ్
4) సచిన్
27. ఆస్కార్ అవార్డ్ పొందిన ఇండియన్ సౌండ్ ఇంజనీర్
1) రసూల్ పోకుట్టి
2) గుల్జార్
3) భానూ అథయా
4) ఆర్.డి.బర్మన్
28. మిస్ వరల్డ్‌గా ఎంపికైన తొలి భారతీయురాలు
1) సుస్మితాసేన్
2) రీటా ఫారియా
3) ఐశ్వర్యరాయ్
4) నికోల్ ఫారియా
29. మిస్ యూనివర్స్‌గా ఎన్నికయిన తొలి భారతీయురాలు
1) ఐశ్యర్యరాయ్
2) సుస్మితాసేన్
3) రీటా ఫారియా
4) ప్రియాంక చోప్రా
30. RBI కి మొదటి భారతీయ గవర్నర్ ?
1) R.K. షణ్ముగం శెట్టి
2) B. స్మిత్
3) C.D. దేశ్ ముఖ్
4) మన్మోహన్ సింగ్