31. టెస్ట్లలో ఒకే ఇన్నింగ్స్లో మొత్తం పది వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్
1) కపిల్ దేవ్
2) అనిల్ కుంబ్లే
3) వెంకటరాఘవన్
4) పాలీ ఉమ్రిగర్
32. అతి చిన్న వయస్సులో కేంద్రమంత్రి మండలిలో కేబినెట్ ర్యాంకు పొందిన మహిళ
1) సుష్మా స్వరాజ్
2) స్మృతి ఇరానీ
3) ఉమాభారతి
4) మమతాబెనర్జీ
33. ఇంగ్లాండును సందర్శించిన తొలి భారతీయుడు
1) దాదాభాయ్ నౌరోజీ
2) రాజా రామమోహన్ రాయ్
3) మదన్మోహన్ మాలవ్యా
4) మోతీలాల్ నెహ్రూ
34. స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది.
1) జాన్ మథాయ్
2) ఆర్.కె.షణ్ముగం శెట్టి
3) మహలనోబిస్
4) జవహర్ లాల్ నెహ్రూ
35. సైనికదళాల మొదటి భారతీయ ప్రధానాధికారి
1) ఆర్.డి. కటారి
2) యం.రాజేంద్రసింగ్
3) మానెక్ షా
4) K.M. కరియప్ప