36. గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించిన మొదటి భారతీయుడు
1) వేణుగోపాల్
2) హరగోవింద ఖురానా
3) ఎల్లాప్రగడ సుబ్బారావు
4) వెంకట్రామన్ రామకృష్ణన్
37. భారతదేశ మొదటి మహిళా రాయభారి
1) సరోజినీ నాయుడు
2) చోకిలా అయ్యర్
3) నిరుపమార్
4) విజయలక్ష్మీ పండిట్
38. బ్రిటిష్ ఇండియాలో మొదటి వైశ్రాయి (DSC-2000, 2001)
1) లార్డ్ కర్జన్
2) లార్డ్ ఎల్గిన్
3) లార్డ్ కానింగ్
4) లార్డ్ రిప్పన్
39. ప్రణాళికా సంఘ మొదటి ఉపాధ్యక్షుడు
1) మహల్ నోబిస్
2) గుల్జారీలాల్ నందా
3) RKVK రావు
4) సిడి దేశముఖ్
40. మొదటి భారతీయ మహిళా టీచర్
1) సావిత్రిభాయ్ పూలే
2) పండిత రమాభాయి
3) దుర్గాభాయ్ దేశముఖ్
4) విజయలక్ష్మీ పండిట్