11. ప్రార్థనా సమాజంను స్థాపించినది. (DSC – 2000)
1) స్వామి దయానంద
2) ఆత్మారాం పాండురంగ
3) మహాగోవింద రనడే
4) లాలా లజపతిరాయ్
12. ఆర్య సమాజ స్థాపకుడు
1) కేశవ చంద్రసేన్
2) దయానంద సరస్వతి
3) స్వామి వివేకానంద
4) అరవింద ఘోష్
13. సత్యశోధక సమాజ స్థాపకుడు
1) రామస్వామి నాయకర్
2) బాబా ఆమ్టే
3) జ్యోతిబాఫూలే
4) అంబేద్కర్
14. స్కౌట్ ఉద్యమాన్ని ప్రారంభించినది.
1) రామకృష్ణ హెగ్గేవార్
2) హెన్రీ డ్యూనాంట్
3) పియరీ కౌబర్టీన్
4) బెడెన్ పావెల్
15. రాష్ట్రీయ స్వయం సేవకీను స్థాపించినది.
1) హెగ్డేవార్
2) బెడెన్ పావెల్
3) శ్యాంప్రసాద్ ముఖర్జీ
4) జిడ్డు కృష్ణమూర్తి