16. ఆంధ్ర మహిళా సభను స్థాపించినది.
1) సరోజిని నాయుడు
2) దుర్గాబాయ్ దేశ్ ముఖ్
3) పండిత రమాభాయ్
4) కందుకూరి వీరేశలింగం
17. బెతూన్ పాఠశాలల ద్వారా స్త్రీ విద్యకు కృషి చేసినది.
1) రాజా రామమోహన్ రాయ్
2) కందుకూరి వీరేశలింగం
3) స్వామి వివేకానంద
4) ఈశ్వర చంద్ర విద్యాసాగర్
18 స్వరాజ్య పార్టీ స్థాపకుడు
1) మోతీలాల్ నెహ్రూ
2) గాంధీజీ
3) నేతాజీ
4) తిలక్
19. భారతదేశంలో దివ్యజ్ఞాన సమాజం కొరకు విశేషంగా కృషి చేసినది. (DSC – 2002)
1) కల్నల్ హోల్కాట్
2) అనిబిసెంట్
3) మేడమ్ బ్లావటిస్కీ
4) జిడ్డు కృష్ణమూర్తి
20. చిప్కో ఉద్యమ ప్రారంభికుడు
1) బాబా ఆమే
2) సుందర్లాల్ బహుగుణ
3) మేధాపాట్కర్
4) బాబా రాందేవ్