21. నర్మదా బచావో ఆందోళనను ప్రారంభించినది.
1) మేధాపాట్కర్
2) సుందర్లాల్ బహుగుణ.
3) బాబా ఆమ్టే
4) అరవింద్ కేజ్జీవాల్
22. బిష్ణోయ్ ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యo
1) వన్యప్రాణుల రక్షణ
2) బాల్యవివాహాలు రద్దు
3) అక్షరాస్యత
4) త్రాగునీరు
23. భారతీయ జ్ఞానపీర్ ఫౌండేషన్ ను స్థాపించినది.
1) ప్రసాద్ జైన్, రోమాజైన్
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) అక్బర్
4) అల్లావుద్దీన్ ఖిల్జీ
24. ఆగ్రా నగర స్థాపకుడు
1) షాజహాన్
2) సికిందర్ లోడీ
3) అక్బర్
4) అల్లావుద్దీన్ ఖిల్జీ
25. అమృతసర్ నగర స్థాపకుడు
1) గురు అర్జున్ సింగ్
2) గురు గోవింద్ సింగ్
3) గురునానక్
4) గురు రామదాసు