6. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా జరుపుకునే రోజు
1) నవంబర్ 11
2) సెప్టెంబర్ 8
3) డిసెంబర్ 22
4) జనవరి 12
7. జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకునే రోజు
1) జూన్ 5
2) మార్చి 8
3) ఆగస్టు 29
4) అక్టోబర్ 24
8. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం
1) జులై 4
2) జులై 11
3) జులై 14
4) జులై 26
9. జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకునే సర్ సి.వి.రామన్ “రామన్ ఎఫెక్ట్”ను కనుగొన్న రోజు
1) ఏప్రియల్ 24
2) ఫిబ్రవరి 28
3) ఆగస్ట్
4) డిసెంబర్ 14
10. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు
1) మార్చి 4
2) మార్చి 8
3) మార్చి 15
4) మార్చి 23