11. ఈ క్రిందివానిలో సరైన దానిని గుర్తించుము
1) ప్రపంచ అటవీ దినోత్సవం – మార్చి 21
2) ప్రపంచ నీటి దినోత్సవం – మార్చి 22
3) ప్రపంచ వాతావరణ దినోత్సవం – మార్చి 23
4) పైవన్నీ సరైనవే
12. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
1) డిసెంబర్ 28
2) మార్చి 15
3) మే 15
4) జులై 11
13. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకునే రోజు
1) జనవరి 12
2) ఫిబ్రవరి 21
3) ఏప్రియల్ 7
4) మే 12
14. పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకునే రోజు
1) మే 1
2) మే 11
3) మే 21
4) మే 31
15. అంతర్జాతీయ బాలల దినోత్సవం జరుపుకునే రోజు
1) జూన్ 1
2) జులై 11
3) నవంబర్ 14
4) అక్టోబర్ 5