16. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గుర్తించుము
1) మే 21
2) మార్చి 21
3) సెప్టెంబర్ 16
4) జూన్ 5
17. భారత వైమానిక దళ దినోత్సవం జరుపుకునే రోజు
1) ఏప్రియల్ 5
2) అక్టోబర్ 8
3) నవంబర్ 25
4 ) డిసెంబర్ 16
18. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
1) జులై 1
2) జులై 10
3) జులై 18
4) జులై 28
19. డిసెంబర్ 7 ను భారత ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించినది.
1) విజయ్ దివస్
2) సైనిక దళాల పతాక దినోత్సవం
3) ఇండియా వైమానిక దళ దినోత్సవం
4) కోస్టుగార్డ్స్ దినోత్సవం
20. ప్రపంచ మాతృ భాషా దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ 29
2) ఫిబ్రవరి 21
3) సెప్టెంబర్ 14
4) ఆగస్టు 24