21. తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకునే రోజు
1) ఫిబ్రవరి 21
2) ఆగస్టు 29
3) సెప్టెంబర్ 14
4) ఆగస్టు 14
22. జాతీయ ఓటర్ల దినోత్సవంను గుర్తించుము
1) జనవరి 13
2) జనవరి 25
3) మార్చి 15
4) ఏప్రియల్ 7
23. జాతీయ విద్యాదినోత్సవం జరుపుకునే రోజు
1) జనవరి 11
2) నవంబర్ 11
3) మే 11
4) జులై 11
24. స్వామి వివేకానందుని జన్మదినం జనవరి 12ను ఈ విధంగా జరుపుకుంటారు. (DSC – 2002)
1) జాతీయ సమైక్యతా దినోత్సవం
2) జాతీయ యువజన దినోత్సవం
3) అమర వీరుల దినోత్సవం
4) సద్భావనా దినం
25. ఆర్మీడే (సైనిక దినోత్సవం) జరుపుకునే రోజు (DSC – ’04)
1) జనవరి 15
2) ఫిబ్రవరి 1
3) అక్టోబర్ 8
4) నవంబర్ 25