List of Important Days & Dates GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

26. కోస్టుగార్డ్స్ దినోత్సవం జరుపుకునే రోజు
1) జనవరి 15
2) ఫిబ్రవరి 1
3) అక్టోబర్ 8
4) డిసెంబర్ 16

View Answer
ఫిబ్రవరి 1

27. జాతీయ రక్షణ (డిఫెన్స్డే) దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటారు. (DSC – ’06)
1) మార్చి 3
2) ఫిబ్రవరి 1
3) ఏప్రియల్ 5
4) మే 21

View Answer
మార్చి 3

28. జాతీయ సముద్రయాన దినోత్సవం జరుపుకునే రోజు
1) మార్చి 3
2) ఫిబ్రవరి 1
3) ఏప్రియల్ 5
4) జులై 26

View Answer
ఏప్రియల్ 5

29. భారతదేశంతో పాటు ఆగస్టు 15న స్వాతంత్ర్యదినోత్సవం జరుపుకునే దేశం
1) పాకిస్థాన్
2) ఇండోనేషియా
3) దక్షిణ కొరియా
4) ఆఫ్ఘనిస్థాన్

View Answer
దక్షిణ కొరియా

30. జాతీయ న్యాయ దినోత్సవంగా ఈ రోజును పాటిస్తారు.
1) జనవరి 26
2) ఏప్రియల్ 14
3) నవంబర్ 26
4) ఆగస్టు 12

View Answer
నవంబర్ 26
Spread the love

Leave a Comment

Solve : *
20 − 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!