31. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే గా ఈ రోజును పాటిస్తారు.
1) నవంబర్ 14
2) అక్టోబర్ 15
3) ఆగస్టు 1
4) మే 11
32. నేషనల్ మాథమేటిక్స్ డే గా జరుపుకునే రోజు
1) ఫిబ్రవరి 28
2) డిసెంబర్ 22
3) ఆగస్టు 28.
4) మే 11
33. జాతీయ కిసాన్ దివసను ఈ రోజు జరుపుకుంటారు. (DSC – 2008)
1) డిసెంబర్ 21
2) డిసెంబర్ 22
3) డిసెంబర్ 23
4) డిసెంబర్ 24
34. రాజీవ్ గాంధీ వర్ధంతిని దీనితో పోలుస్తారు
1) పొగాకు వ్యతిరేక దినోత్సవం
2) ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం
3) ఎయిడ్స్ వ్యతిరేక దినోత్సవం
4) క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం
35. జాతీయ న్యాయ సేవల దినోత్సవం
1) నవంబర్ 1
2) నవంబర్ 2
3) నవంబర్ 7
4) నవంబర్ 9