36. ఐక్యరాజ్య సమితి మలాలా డేగా ఈ రోజును ప్రకటించింది
1) జులై 11
2) జులై 12
3) జులై 13
4) జులై 14
37. భారతీయ రైల్వేలు స్వాతి డే’గా ఈ రోజును ప్రకటించింది.
1) ఏప్రిల్లో మొదటి పనిదినం
2) మే నెలలో మొదటి పనిదినం
3) జనవరిలో మొదటి పనిదినం
4) మార్చిలో మొదటి పనిదినం
38. అల్లూరి సీతారామరాజు జయంతి
1) జులై 1
2) జులై 2
3) జులై 3
4) జులై 4
39. దక్షిణ సూడాన్ స్వాతంత్ర్య దినోత్సవం
1) జులై 3
2) జులై 6
3) జులై 9
4) జులై 12
40. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం
1) అక్టోబర్ 28
2) అక్టోబర్ 29
3) అక్టోబర్ 30
4) అక్టోబర్ 31