1812 total views , 2 views today
11. భారతదేశంలో అతి పెద్ద స్థూపం
1) సారనాథ్
2) అమరావతి
3) సాంచి
4) గయ
12. ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా
1) కావేరి డెల్టా
2) గోదావరి డెల్టా
3) మహానది డెల్టా
4) సుందర్బన్
13. భారతదేశంలో అతి పెద్ద మసీదు
1) జామా మసీదు, ఢిల్లీ
2) మక్కా మసీదు, హైదరాబాద్
3) అజ్మీర్ దర్గా
4) గుల్బర్గా మసీదు
14 భారతదేశంలో అతి పెద్ద గుహ
1) నాసిక్
2) ఎల్లోరా
3) అమర్ నాథ్
4) బింబేట్కా
15. భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్
1) ఐసిఐసిఐ
2) పంజాబ్ నేషనల్ బ్యాంక్
3) యాక్సిస్ బ్యాంక్
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా