16. అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం
1) సిరియస్
2) ఎప్సిలాన్ అరిగా
3) ప్రాక్సిమా సెంటారి
4) సూర్యుడు
17. భారతదేశంలో అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు
1) గోవిందసాగర్
2) ఇందిరాసాగర్
3) నర్మదా సాగర్
4) నాగార్జున సాగర్
18. భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు
1) కొల్లేరు
2) చోలాము
3) లూనార్
4) ఊలార్
19. భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం
1) మధ్యప్రదేశ్
2) రాజస్థాన్
3) మహారాష్ట్ర
4) ఉత్తరప్రదేశ్
20. భారతదేశంలో పొడవైన నది
1) గంగానది
2) గోదావరి
3) బ్రహ్మపుత్ర
4) సింధు