21. భారతదేశంలో పొడవైన కాలువ
1) మహత్మాగాంధీ కాలువ
2) ఇందిరాగాంధీ కాలువ
3) కాకతీయ కాలువ
4) జవహర్ లాల్ నెహ్రు కాలువ
22. భారతదేశంలో అతి పొడవైన సముద్రపు బ్రిడ్జి
1) మహాత్మాగాంధీ సేతువు
2) రబీంద్ర సేతువు
3) రాజీవ్ గాంధీ సేతువు
4) అన్నా-ఇందిరాగాంధీ బ్రిడ్జి
23. భారతదేశంలో పొడవైన తీరరేఖ కల్గిన రెండవ రాష్ట్రం
1) గుజరాత్
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళ
24. భారతదేశంలో అతి పొడవైన సొరంగం
1) జవహర్ టన్నెల్
2) నాధూలా టన్నెల్
3) పాలక్కడ్ టన్నెల్
4) వెలిగొండ టన్నెల్
25. భారతదేశంలో పొడవైన జాతీయ రహదారి
1) NH-1 (NH44)
2) NH-5(NH-44)
3) NH-7(NH-44)
4) NH-9 (NH-44)